శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలకు చెందిన సుమారు 40 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.18.35 లక్షలు మంజూరయ్యాయి. మంగళవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, నాయకులు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
- మెదక్
- October 9, 2024
లేటెస్ట్
- ఛాయాసోమేశ్వర ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు
- కరీంనగర్ గల్లీలన్నీ డెవలప్ చేశాం : మేయర్ యాదగిరి సునీల్ రావు
- లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు : ఇలా త్రిపాఠి
- రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- శ్రీరాంపూర్ లో సూపర్వైజర్ వేధిస్తున్నాడని కార్మికుల ఆవేదన
- ఆడపిల్లలను చదివించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
- కొత్తగూడెం నియోజకవర్గంలో .. ఎయిర్ పోర్టుపై ఏఏఐ టీమ్ ప్రైమరీ సర్వే
- ట్రిపుల్ ఐటీలో సౌకర్యాలు మెరుపర్చాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
- ప్రజల సమక్షంలోనే అర్హులను గుర్తించాలి: సునీతా లక్ష్మారెడ్డి
- జనవరి 25 షట్ తిల ఏకాదశి .. పూజా విధానం .. పాటించాల్సిన నియమాలు ఇవే..
Most Read News
- Good News : 2 పలుకుల కర్పూరం.. తమలపాకులో కలిపి తింటే.. 20 రోగాలు ఇట్టే తగ్గిపోతాయ్..!
- Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
- HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ : పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్.. 17 వేల ఉద్యోగాలకు ఒప్పందం
- సైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. కానీ అదేంటో బయటకు చెప్పను: ఆటో డ్రైవర్ రాణా
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు ప్రాజెక్టులకు పేర్లు మార్పు
- నెల తక్కువున్నా పర్లేదు.. అమెరికా పౌరసత్వం కోసం సిజేరియన్లు చేయమంటున్న భారత జంటలు
- IT Raids: ప్రొడ్యూసర్ బాధలో ఉంటే సక్సెస్ మీట్ కరక్టేనా.. అనిల్, వెంకటేష్ స్పందన ఇదే!
- 1.49 కోట్ల ఎకరాలు.. 8,900 కోట్లు! రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు
- ఆ ఏరియాలో ప్లాట్లు కొంటుంటే జాగ్రత్త..! ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50 వేల మందిని మోసం చేశారు