గన్నేరువరం, వెలుగు : పేదలకు ఇండ్లు ఇవ్వని బీఆర్ఎస్, ఆ పార్టీ లీడర్లను తరిమికొట్టాలని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం గన్నేరువరం మండలం చాకలివానిపల్లెలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్‌కు 9 ఏండ్లు అధికారమిచ్చినా అభివృద్ధి చేయకుండా.. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఆరు గ్యారంటీ పథకాలను పక్కాగా అమలు చేస్తామన్నారు. గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఉపేందర్ రెడ్డి, విద్యాసాగర్, మహేందర్, రవీందర్ రెడ్డి, సునీల్, మల్లేశం, నరసింహారెడ్డి, అనిల్, రవీందర్ పాల్గొన్నారు.