డ్రగ్స్పై స్పెషల్ ఫోకస్: వెస్ట్జోన్ డీసీపీ విజయకుమార్

డ్రగ్స్పై స్పెషల్ ఫోకస్: వెస్ట్జోన్ డీసీపీ విజయకుమార్

డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా సిటీలోని వెస్ట్ జోన్ పరిధిలో డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు డీసీపీ విజయ్ కుమార్. వెస్ట్జోన్ పరిధిలో 100 పైగా డ్రంగ్ అండ్ డ్రైవ్ టీమ్స్ పనిచేస్తాయన్నారు. డ్రంగ్ అండ్ డ్రైవ్లో దొరికితే రూ. 10వేల జరిమానాతోపాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. రోడ్లపై ర్యాస్ డ్రైవింగ్, న్యూసెన్స్ క్రియేట్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. 

డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్.ఆధునాతన టెక్నాలజీ గల డ్రగ్ డిటెక్షన్ డివైజ్లను ఉపయోగించి డ్రగ్స్ వినియోగదారుల భరతం పడతామన్నారు. డ్రింగ్ చేసిన కస్టమర్లు పబ్; రెస్టారెంట్, క్లబ్ నిర్వాహులు డ్రైవర్స్ ని అరేంజ్ చేయలన్నారు. ఈవెంట్ జరిగే ఏరియా తప్పనిసరిగా సీసీ కెమెరా కవర్ అయ్యేలా చూడాలన్నారు డీసీపీ. ఫ్లై ఓవర్స్ ను మూసివేస్తామని తెలిపారు వెస్ట్జోన్ డీసీపీ విజయ్ కుమార్. న్యూయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలిగినా ప్రజలు డయల్ 100 కి కాల్ చేయాలన్నారు  వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ .