దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 71 వేల 365 కేసులు నమోదయ్యాయి. మొత్తం లక్ష 72 వేల 211 మంది కరోనా నుంచి కోల్కున్నారు. గడిచిన 24గంటల్లో ఒక వెయ్యి 217మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. డైలీ పాజిటివిటీ రేటు 4.54శాతం నమోదైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8లక్షల 92 వేల 828 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 5లక్షల 5వేల 279మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు