తెలంగాణలో తగ్గిన నిరుద్యోగం

తెలంగాణలో తగ్గిన నిరుద్యోగం
  •  బీఆర్ఎస్ హయాంలో 8.6%
  •  2024 సెప్టెంబర్ నెలాఖరుకు 6.6%
  • ఎకనమిక్  సర్వే నివేదికలో వెల్లడి

హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగం తగ్గిందని ఎకనమిక్  సర్వే 2024–25నివేదిక వెల్లడించింది. బీఆర్ఎస్ హయాంలో 8.6% ఉండగా సెప్టెంబర్ 2024 నాటికి 6.6 శాతానికి నిరుద్యోగిత పడిపోయిందని తెలిపింది. బడ్జెట్ నేపథ్యంలో  కీలక అంశాలతో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికను విడుదల చేసింది. దేశంలో ఆర్థిక పరిస్థితిని, తలసరి ఆదాయాన్ని, పన్నుల పరిస్థితిని అంచనా వేస్తూ సిద్ధం చేసిన ఈ నివేదికలో కీలక అంశాలున్నాయి.

ALSO READ | త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్