హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)లో మిస్సైల్స్ ఎగ్జిబిషన్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, సర్ఫేస్ ఎయిర్ మిస్సైల్స్, మిస్సైల్ లాంచర్స్, అండర్ వాటర్ వెపన్స్ సహా మరెన్నో లేటెస్ట్ మిస్సైల్స్‌ను ప్రదర్శిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ నెల 19 వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం4 గంటల వరకు ఐడీ కార్డు ఉన్న స్టూడెంట్లను ఎగ్జిబిషన్ చూసేందుకు అనుమతిస్తారు. డిఫెన్స్ ప్రొడక్టుల ప్రాముఖ్యతను ఇక్కడ వివరిస్తారు. రాకెట్ లాంచర్లు, ఎయిర్ మిస్సైల్స్, అండర్ వాటర్ వెపన్స్, అధునాతన మిస్సైల్స్‌ను బీడీఎల్ తయారు చేస్తోంది. మిస్సైల్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం అని బీడీఎల్ చైర్మన్, ఎండీ సిద్ధార్థ్ మిశ్రా అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రజలకు మంచి అవకాశాన్ని కల్పించిందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లను డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ సోమవారం వర్చువల్‌గా స్టార్ట్ చేశారు.
హైదరాబాద్ లో తొలిసారిగా మిస్సైల్స్ ఎగ్జిబిషన్
- హైదరాబాద్
- December 15, 2021
మరిన్ని వార్తలు
-
హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
-
దోచుకోవడం, దాచుకోవడం గత పాలకుల తీరు.. సంపద సృష్టించడం మా తీరు: డిప్యూటీ సీఎం భట్టి
-
ఆ రూమర్స్ నమ్మకండి అంటూ RC16 టీమ్ క్లారిటీ..
-
‘తడి బట్టలతోని ఇద్దరం కురుమూర్తి గుడికి పోదాం, వస్తవా రేవంత్ రెడ్డి?’: హరీశ్ రావు సవాల్
లేటెస్ట్
- హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితేంటో ఇప్పుడు..!
- దోచుకోవడం, దాచుకోవడం గత పాలకుల తీరు.. సంపద సృష్టించడం మా తీరు: డిప్యూటీ సీఎం భట్టి
- ఆ రూమర్స్ నమ్మకండి అంటూ RC16 టీమ్ క్లారిటీ..
- ‘తడి బట్టలతోని ఇద్దరం కురుమూర్తి గుడికి పోదాం, వస్తవా రేవంత్ రెడ్డి?’: హరీశ్ రావు సవాల్
- Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత సిన్నర్.. ఫైనల్లో జ్వెరేవ్ చిత్తు
- Govt Jobs: 66 విభాగాల్లో 4వేల 597 ఉద్యోగాలు.. నెలాఖరు వరకే గడువు.. దరఖాస్తు చేసుకోండి
- వాట్ ఏ డెడికేషన్... వీల్ చైర్ మీద వచ్చి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందాన
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- సినీ నటుడు బాలకృష్ణ ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఇందుకే వెళ్లారు..!
- మంత్రి పొంగులేటి పర్యటనలో ఉద్రిక్తత: పోలీసుల లాఠీఛార్జ్..
Most Read News
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- పద్మ అవార్డులకి ఎంపికైన సినీ ప్రముఖులు వీరే..
- వారఫలాలు (సౌరమానం) జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
- కడపలో ఫ్లెక్సీ వార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు యాంటీగా బ్యానర్లు
- కీ ప్యాడ్ ఫోన్లలో ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న పబ్లిక్కు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఏం జరుగుతుంది : ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఫొటో షూట్.. గంటన్నరపాటు హంగామా
- Railway Jobs: డిగ్రీ, పీజీ, బీఈడీ, లా చేశారా.. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయ్.. దరఖాస్తు చేసుకోండి
- Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. జాబితా ఇలా ఉంది..
- గుడ్ న్యూస్: రేపటి ( జనవరి 27 ) నుంచి అకౌంట్లో రైతు భరోసా డబ్బులు సీఎం రేవంత్
- నందమూరి బాలకృష్ణకు ‘పద్మ భూషణ్’.. మంద కృష్ణ మాదిగకు ‘పద్మశ్రీ’