Job News: గ్రాడ్యుయేట్స్​ కు శుభవార్త... డిగ్రీతో బ్యాంక్​ జాబ్స్​ ..వివరాలు ఇవే

Job News: గ్రాడ్యుయేట్స్​ కు శుభవార్త... డిగ్రీతో బ్యాంక్​ జాబ్స్​ ..వివరాలు ఇవే

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్​ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని ఇండియన్ పోస్ట్​పేమెంట్​ బ్యాంక్(ఐపీపీబీ) నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు 51: ఎగ్జిక్యూటివ్. 

ఎలిజిబిలిటీ: ఏదైనా గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి ఉండాలి.  వయోపరిమితి 2025, ఫిబ్రవరి 1 నాటికి 21 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్​. లాస్ట్​డేట్ మార్చి 21.

సెలెక్షన్​ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా.