కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలె

కశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలె

శ్మీరీ పండిట్లకు భద్రత కల్పించకుండా వారిపై పోలీసులతో దాడులు చేయించడం బాధాకరమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదన్న ఆయన.. వారికి భద్రత కల్పించాల్సిన అవసరముందన్నారు. కశ్మీరీ పండిట్లు ఇప్పటికీ ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

98 ఏళ్ల ఈ బామ్మ ఎందరికో ఆదర్శం

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..