ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. అయితే పొలిటికల్ క్రిటిక్ సర్వే, ఇండియా, కేకే సర్వే మాత్రం ఢిల్లీలో మళ్లీ ఆప్ గెలుస్తుందని తెలిపింది. తమ అంచనాల ప్రకారం ఢిల్లీలో ఆప్ నాలుగోసారి వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది. 70 సీట్లున్న ఢిల్లీలో అత్యధికంగా 38 నుంచి 48 సీట్లు వస్తాయని తెలిపింది. దీంతో వరుసగా నాలుగోసారి కూడా ఢిల్లీలో ఆప్ పార్టీదే హవా కొనసాగడం ఖాయమని తేలిపోయింది.
పొలిటికల్ క్రిటిక్ సర్వే
ఆప్: 38 - 48
బీజేపీ: 22 - 32
కాంగ్రెస్ : 0
కేకే సర్వే
ఆప్ - 44 సీట్లు
బీజేపీ 26 సీట్లు
పీపుల్స్ పల్స్
ఆప్: 10-19
బీజేపీ 51-60
కాంగ్రెస్ 0
మాట్రిజ్
ఆప్: 32-37
బీజేపీ: 35-40
కాంగ్రెస్ 0-1
పీపుల్స్ ఇన్‌సైట్
ఆప్: 25-29
బీజేపీ: 40-44
కాంగ్రెస్ 0-1
చాణక్య స్ట్రాటజిక్ : ఆప్: 25-28, బీజేపీ: 39-44, కాంగ్రెస్ 02 03
పి-మార్క్ : ఆప్ 21-31, బీజేపీ 39-49, కాంగ్రెస్ 0-1
జేవీసీ: ఆప్ 22-31, బీజేపీ 39-45, కాంగ్రెస్ 0-2
పోల్ డైరీ: ఆప్ 18-25, బీజేపీ 42-50, కాంగ్రెస్ 0-2