ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో బుధవారం ఏకంగా 923 కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 86 శాతం పెరిగాయి. మే 30 తర్వాత దేశ రాజధానిలో ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయడంతో పాటు ఆంక్షలు మరింత కఠినం చేసింది. కర్నాటకలోనూ భారీగా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 566 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. 245 మంది కోలుకోగా.. ఆరుగురు మృతి చెందారు. బెంగాల్ లో బుధవారం 1089 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. 807 మంది కరోనా నుంచి కోలుకోగా.. 24గంటల వ్యవధిలో 12 మంది చనిపోయారు.
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- దేశం
- December 30, 2021
లేటెస్ట్
- లెక్కలు తీస్తే వాళ్ళ బొక్కలు ఇరుగుతవి : టీపీసీసి ప్రెసిడెంట్
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : పిల్లలతో ఇలా గడపండి.. సంతోషం మీ వెంటే.. రోజుకు కనీసం ఓ గంట..!
- పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తూ.. 23 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- రిమాండ్‌లో ఉన్న నరేందర్ రెడ్డికి హరీష్ రావు ములాఖాత్
- నటి కస్తూరికి షాకిచ్చిన మద్రాసు హైకోర్టు.. ముందస్తు బెయిల్ నిరాకరణ
- శివాలయంలో పెట్రోల్ తో దీపారాధన.. పూజారికి గాయాలు... ఎక్కడంటే
- అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. ప్రాణాలతో బయటపడ్డ నిండు గర్భిణీ
Most Read News
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఆందోళన
- కార్తీక పౌర్ణమి: 365 వత్తులు వెలిగిస్తూ చదవాల్సిన మంత్రం ఇదే ..
- నిజాంపేట్-JNTU రూట్లో వెళుతున్నారా..? అయితే అర్జెంట్‌గా మీకీ విషయం తెలియాలి..!
- ICC ODI rankings: ఆస్ట్రేలియాపై విధ్వంసం.. వరల్డ్ నెం.1 బౌలర్‌గా పాకిస్థాన్ పేసర్
- Bigg Boss: హౌస్‌లో ఇది గమనించారా.. ఎలిమినేట్ అయ్యేది అంతా తెలుగు వాళ్లే.. ఈ వారం కూడా!
- Secunderabad: హమ్మయ్య.. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సేఫ్‌గా వెళ్లి ట్రైన్ ఎక్కొచ్చు..!
- మాస్ గుర్రంపై బాలకృష్ణ.... NBK109 టైటిల్ ఇదేనా..?
- Kavya Thapar: అతను కమిట్మెంట్ ఇవ్వాలన్నాడు.. కావ్య థాపర్ రియాక్షన్ ఇదే!
- Ramana Gogula: 18 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
- బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శాటిలైట్‌తో సిగ్నల్స్