కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. అప్లై చేసుకోండి.. డీటైల్స్ ఇవే..

కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. అప్లై చేసుకోండి.. డీటైల్స్ ఇవే..

ఢిల్లీ కేంద్రీయ విద్యాలయం (KVS)లో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే కేవీఎస్ స్కూల్ లో  పీజీటీ (PGT), టీజీటీ(TGT), పీఆర్ టీ (PRT) టీచర్లు, ఇతర నాన్ టీచింగ్ పోస్టలకు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.  సెలెక్షన్ ప్రాసెస్ ఇంది విధంగా ఉంటుంది.

వివిధ సబ్జెక్టులలో ఖాళీలు:


PGT:

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, కంప్యూటర్ సైన్స్, మాథ్స్, ఎకానమిక్స్, కామర్స్, హిందీ, ఇంగ్లీష్, జాగ్రఫీ, హిస్టరీ

అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) పూర్తి చేసి, 50 శాతం మార్కులతో పాసై ఉండాలి.

TGT:

సైన్స్, మాథ్స్, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, సోషల్

సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీ, అలాగే బీఈడీ (B.Ed) పట్టా పొంది ఉండాలి

ఇతర ఖాళీలు:

PRT,కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, మ్యూజిక్, డ్యాన్స్, యోగా, నర్స్, డాక్టర్, ఆర్ట్

ఇంటర్ తో పాటు టీటీసీ, డీఎడ్ (DEd), పీటీసీ అర్హత ఉండాలి.

కనీస వయసు 18 నుంచి 65 ఏళ్ల వరకు ఉండాలి. 

సెలెక్షన్:

ఆన్ లైన్ లో అప్లై చేసుకున్న వారికి మార్చి 6 తేదీన ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. 

మిగతా  డీటైల్స్ కోసం కేంద్రీయ విద్యాలయం వెబ్ సైట్ ను సంప్రదించగలరు: https://no1delhicantt.kvs.ac.in/