
గోదావరిఖని, వెలుగు: కేరళలోని శబరిమల, యూపీ అలహాబాద్‌లో కుంభమేళా దృష్ట్యా భక్తుల కోసం రామగుండం రైల్వే స్టేషన్లో రెండో తత్కాల్సెంటర్ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే యూజర్స్ కమిటీ మాజీ మెంబర్ అనుమాస శ్రీనివాస్ కోరారు. గురువారం రామగుండం రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ కార్తీక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పూసాల రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.