
చేర్యాల, వెలుగు: ప్రతీ స్కూల్లో ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి ప్రోగ్రాం నిర్వహించాలని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ముస్త్యాల మోడల్స్కూల్లో చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట మండలాలను కలిపి డివిజనల్లెవెల్ హై స్కూల్హెచ్ఎంలతో రివ్యూ మీటింగ్నిర్వహించారు.
డీఈవో మాట్లాడుతూ.. ఫేస్రికగ్నైజ్సిస్టం (ఎఫ్ఆర్ఎస్) ద్వారా స్టూడెంట్స్అటెండెన్స్తీసుకోవాలని సూచించారు. టెన్త్రిజల్ట్స్లో సిద్దిపేట జిల్లాను స్టేట్‌లో టాప్‌లో నిలబెట్టాలన్నారు. మీటింగ్‌లో ఎంఈవో నర్సింహారెడ్డి, హెచ్ఎమ్లు కిష్టయ్య, మీనాంజనేయులు, ఐలయ్య, చంద్రశేఖర్, కరుణాకర్‌రెడ్డి, బల్ల శ్రీనివాస్, రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.