- యూనివర్సిటీల కోసం రూ.500 కోట్లు
- రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు
- రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.32 వేల కోట్లు
- 15 పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి
- తొందరపాటు చర్యలతో కాళేశ్వరం భవిష్యత్ ప్రశ్నార్థకం
- ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు
- ఆర్టీసీలో ఫ్రీ జర్నీతో రూ.2,351 కోట్ల లబ్ది
- రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణం
- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు
- MMTS కు రూ. 50 కోట్లు
- HMDA కు రూ. 500 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు రూ. 5 వేల 790 కోట్లు
- GHMC కోసం రూ. 3 వేల 65 కోట్లు
- విద్యా రంగానికి రూ. 21 వేల 292 కోట్లు
- హోం శాఖకు రూ. 9 వేల 564 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ. 2 వేల 762 కోట్లు
- ఇరిగేషన్ శాఖకు రూ. 22 వేల 301 కోట్లు
- విద్యుత్ శాఖకు రూ. 16 వేల 410 కోట్లు
- అడవులు పర్యవరణ శాఖకు రూ. 1, 064 కోట్లు
- IT రంగానికి రూ. 774 కోట్లు
- వైద్య ఆరోగ్య శాఖ రూ. 11 వేల 468 కోట్లు
- SC సంక్షేమం కోసం రూ. 33 వేల 124 కోట్లు
- RRR నిర్మాణం కోసం రూ. 1525 కోట్లు
- స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ. 2 వేల 736 కోట్లు
- స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ. 2 వేల 736 కోట్లు
- ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు
- ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు
- ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణకు రూ. 200 కోట్లు
- మెట్రో వాటర్ వర్క్స కు రూ. 3వేల 385 కోట్లు
- హైడ్రాకు అదనంగా రూ. 200 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ. 9 వేల 200 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ. 3 వేల 3 కోట్లు
- హార్టికల్చర్ కు రూ. 737 కోట్లు
- పశుసంవర్ధకశాఖకు రూ. 1980 కోట్లు
- సివిల్ సప్లై కోసం రూ. 3 వేల 836 కోట్లు
- హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ కోసం బడ్జెట్ లో రూ. 500 కోట్ల రూపాయలు కేటాయింపు
- మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కోసం బడ్జెట్ లో 15 వందల కోట్లు కేటాయింపు
- హైదరాబాద్ సిటీ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 29 వేల 816 కోట్లు
- గృహ జ్యోతి పథకానికి 2 వేల 418 కోట్ల రూపాయలు కేటాయింపు
- గ్యాస్ సబ్సిడీ పథకానికి బడ్జెట్ లో 723 కోట్ల రూపాయలు కేటాయింపు
- వ్యవసాయ రంగానికి రూ. 72 వేల 659 కోట్లు
- మూల ధన వ్యయం రూ. 33 వేల 487 కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ. 2 లక్షల 20 వేల 945 కోట్లు
- నిరుపేద కూలీలకు ఈ ఏడాది నుంచి రూ. 12 వేలు
- రూ. 2 లక్షల 91 వేల 159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
- మూడు నెలల్లో 34 వేల 874 కోట్లు పథకాలకు ఖర్చు చేశాం
- పదేళ్లలో అప్పు పదిరెట్లు పెరిగింది
- కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీల కింద 42 వేల 892 కోట్లు చెల్లించాం : ఆర్థిక మంత్రి భట్టి
- రాష్ట్రం వచ్చేసరికి అప్పు 75 వేల 575 కోట్లు
- గత ఏడాది 2023 డిసెంబర్ సరికి 6 లక్షల 71 వేల 757 కోట్లకు చేరింది
- 2024-25 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్
- బడ్జెట్ పద్దును గవర్నర్ కు అందించనున్న డిప్యూటీ సీఎం భట్టి
- 12 గంటలకు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి
- శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీథర్ బాబు
- ఓడిన తర్వాత.. ప్రతి పక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి హాజరవుతున్న కేసీఆర్