
సికింద్రాబాద్: సిటీని క్లీన్‌గా ఉంచాలని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి చెప్పారు. బుధవారం తార్నాకలో కొత్త చెత్త తరలింపు వీల్బారోస్ను పారిశుద్ధ కార్మికులకు పంపిణీ చేశారు. వీటితో చెత్త తరలింపు ఈజీ అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ లీడర్ శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.