DevaraJatharaaBegins: దేవర '1 am' షోలు ఈ 29 థియేటర్లలోనే.. అవేంటో ఓ లుక్కేయండి

దేవర (Devara) మూవీ శుక్రవారం (సెప్టెంబర్ 27) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో నెలరోజులుగా చూస్తూ వస్తున్నాం. అయితే, దేవర మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి టికెట్ల పెంపుకు అనుమతి లభించగా.. అదనపు షోలు, అర్ధరాత్రి షోలు కూడా ప్రదర్శింస్తుండటం తెలిసిందే.

కాగా తెలంగాణాలో కేవలం 29 థియేటర్లలో మాత్రమే సెప్టెంబర్ 27న అర్ధరాత్రి దేవర ఒంటి గంట షోలు ఉండనున్నాయి. మరి ఆ థియేటర్స్ జాబితా ఏంటనేవి ఓ సారి లుక్కేద్దాం.  

హైదరాబాద్‍ ఆర్టీసీ క్రాస్‍రోడ్స్‌
 
సుదర్శన్ 35ఎంఎం, 
దేవీ 70ఎంఎం, 
సంధ్య 35ఎంఎం, 
సంధ్య 70ఎంఎం థియేటర్లు

కూకట్‍పల్లి -

విశ్వనాథ్, 
మల్లికార్జున,
భ్రమరాంబ,  
అర్జున్ థియేటర్లు

ఎర్రగడ్డ - గోకుల్ 

మూసాపేట - శ్రీరాములు

అత్తాపూర్‌ - ఎస్‍వీసీ ఈశ్వర్

ఆర్సీ పురం - ఎస్‍వీసీ సంగీత

మల్కాజ్‍గిరి - శ్రీసాయిరాం

దిల్‍సుఖ్‍నగర్‌ - కోనార్క్

కర్మాన్‍ఘాట్‍ - ఎస్‍వీసీ శ్రీలక్ష్మి

మాదాపూర్ - బీఆర్ హైటెక్

Also Read : పవన్ కు మరో కౌంటర్.. గెల్వక ముందు ఒక అవతారం

గచ్చిబౌలీ - ఏఎంబీ సినిమాస్

ఆమిర్ పేట్ - ఏఏఏ సినిమాస్

కూకట్‍పల్లి - పీవీఆర్ నెక్సస్ మాల్

ఎన్టీఆర్ గార్డెన్స్ - ప్రసాద్ మల్టీప్లెక్స్

నల్లగడ్డ - అపర్ణ థియేటర్

మిర్యాలగూడ - విట్రోస్ సినీప్లెక్స్

మహబూబ్‍నగర్‌ - ఏవీడీ తిరుమల కాంప్లెక్స్

గద్వాల్‍ - ఎస్‍వీసీ మల్టీప్లెక్స్

ఖమ్మం

శ్రీతిరుమల

వినోద,

సాయిరామ్,

శ్రీనివాస,

కేపీఎస్ ఆదిత్య థియేటర్లు