దేవర రిలీజ్ ట్రైలర్... భయం అంటే ఏంటో తెలియాలంటే... దేవర కథ వినాలి?

దేవర రిలీజ్ ట్రైలర్... భయం అంటే ఏంటో తెలియాలంటే... దేవర కథ వినాలి?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సెప్టెంబర్ 27న రిలీజ్ కు రెడీ అయ్యింది.  అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ సాంగ్స్, గ్లింప్స్ ఇప్పటికే  ఈ మూవీపై అంచనాలు పెంచాయి. లేటెస్ట్ గా మూవీ టీం.. ఫ్యాన్స్ కోసం  రిలీజ్  ట్రైలర్ ను విడుదల చేసింది. పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్,  అదిరిపోయే  యంగ్ టైగర్ డైలాగ్స్ తో ట్రైలర్ దుమ్ము రేపుతోది.   ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్ తో నిండిపోయింది. శ్రీకాంత్,సైఫ్ అలీఖాన్  ప్రత్యక పాత్రల్లో నటిస్తుండగా..ఈ మూవీతో జాన్వీకపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. 

  డైలాగ్స్...

 సముద్రం మళ్లీ ఎరుపెక్కి నిజంగా ఎర్రసముద్రం అయినట్టు..అది నా చేతులమీదుగా అయినట్లు కనిపించినాది. 
భయం పోవాలంటే దేవుడి కథ వినాలా..
భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా?
సముద్రం ఎక్కాలా?
సముద్రం ఏలాలా
దేవర అడిగినాడంటే..సెప్పినాడని.