
ఆర్మూర్, వెలుగు: ఆలూర్ జడ్పీ హైస్కూల్లో 40 మంది స్టూడెంట్స్కు ధర్పల్లి రిటైర్డ్ ఎంఈవో రవీందర్ మంగళవారం స్పోర్ట్స్ డ్రెస్ అందజేశారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ ఎం.నరేందర్, పీడీ రాజేష్, టీచర్స్ అశ్వాక్ హైమద్, శౌరి రెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీకాంత్, గణేశ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.