వైభవంగా స్తంభాద్రి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ

వైభవంగా స్తంభాద్రి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ

ఫొటోగ్రాఫర్ ఖమ్మం, వెలుగు : ఖమ్మం నగరంలో స్తంభాద్రి నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం సాయంత్రం భక్తులు స్వామివారిని పల్లకిలో మోస్తూ, కీర్తలనాలతో గిరి ప్రదక్షణ వైభవంగా పూర్తి చేశారు. అనంతరం కొండపై జ్యోతిని వెలిగించారు. 

దివ్యదర్శనంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, మనోవాంఛ సిద్ధిరాస్తు ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.