
మేడారానికి భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో మేడారం అడవులు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎటు చూసినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం