అలంపూర్,వెలుగు : కార్తీక సోమవారం సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని గణపతి పూజ, శివాలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తుంగభద్ర నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. అర్చకులు సాయంత్రం తుంగభద్రా నదికి దశవిధ హారతులిచ్చారు.
తుంగభద్రా నదికి దశవిధ హారతి
- మహబూబ్ నగర్
- November 12, 2024
లేటెస్ట్
- బెక్కన్ ఇన్ ఫ్రాకు రెరా షాక్ .. ఫ్లాట్ల రిజిస్ర్టేషన్లు ఆపాలని ఆదేశం
- ఇంటర్ బోర్డు సెక్రటరీగా కృష్ణ ఆదిత్య బాధ్యతలు
- నారాయణ ఏఐ టూల్ ఆస్ట్రా ఆవిష్కరణ
- సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం
- తెలంగాణలో 15% కమీషన్ పాలన..ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలు కాలేదు
- నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేస్తున్నం : మంత్రి కొండా సురేఖ
- వికారాబాద్ కలెక్టర్‌కు పరామర్శలు
- నిజాంపేట్ శ్రీ చైతన్య క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- తెలుగులో జీవోలు ఉండాలంటూ
Most Read News
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఆందోళన
- కార్తీక పౌర్ణమి: 365 వత్తులు వెలిగిస్తూ చదవాల్సిన మంత్రం ఇదే ..
- నిజాంపేట్-JNTU రూట్లో వెళుతున్నారా..? అయితే అర్జెంట్‌గా మీకీ విషయం తెలియాలి..!
- ICC ODI rankings: ఆస్ట్రేలియాపై విధ్వంసం.. వరల్డ్ నెం.1 బౌలర్‌గా పాకిస్థాన్ పేసర్
- Bigg Boss: హౌస్‌లో ఇది గమనించారా.. ఎలిమినేట్ అయ్యేది అంతా తెలుగు వాళ్లే.. ఈ వారం కూడా!
- జియో యూజర్లకు పండగే.. 11 రూపాయలకే 10 GB హైస్పీడ్ డేటా
- మాస్ గుర్రంపై బాలకృష్ణ.... NBK109 టైటిల్ ఇదేనా..?
- Secunderabad: హమ్మయ్య.. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సేఫ్‌గా వెళ్లి ట్రైన్ ఎక్కొచ్చు..!
- బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీం కోర్టు వార్నింగ్
- Kavya Thapar: అతను కమిట్మెంట్ ఇవ్వాలన్నాడు.. కావ్య థాపర్ రియాక్షన్ ఇదే!