వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంంలో భక్తుల రద్దీ

వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రంంలో భక్తుల రద్దీ

వేములవాడ, వెలుగు :  వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు  ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి కోడెమొక్కు చెల్లించుకున్నారు. 

అనంతరం  ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.  దర్శనం కోసం క్యూలైన్లలో గంటల కొద్దీ  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.