రంగారెడ్డి : గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా ఆస్టి, ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం ( సెప్టెంబర్ 7, 2024) నాడు వర్షాలు ఆగిపోవాలని రంగారెడ్డి జిల్లా చిలుకూరులో బాలాజీ టెంపుల్ లో భక్తులు స్వామివారికి ప్రదక్షిణలు చేశారు.
వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు అన్ని విధాలా సహకారం అందించారు దాతలు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా సహకరించిన ప్రజలకు స్వామి వారి ఆశీస్సులుండాలని ప్రార్థించారు.
ALSO READ | ఊరూ వాడా గణపతి బొప్పా మోరియా నినాదాలు.. ప్రముఖ ఆలయాలు, మండపాలు కిటకిట