తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు . టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా నిన్న తిరుమల శ్రీవారిని 75,449 మంది భక్తులు దర్శించుకున్నారు . 27,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు . హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది.
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 8 గంటలు
- ఆంధ్రప్రదేశ్
- July 2, 2024
మరిన్ని వార్తలు
-
ఫోన్లు, మెసేజ్‌లతో వేధిస్తున్నారు: YCP ఫ్యాన్స్ దెబ్బకు సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన పృథ్వీ
-
మరో 25-30 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటా.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్
-
హైదరాబాద్‌లో కిలో చికెన్ 100 రూపాయలే.. బిర్యానీ రేట్లు తగ్గిస్తారా లేదా..?
-
దావోస్ తర్వాత నుంచి పవన్ దూరం: చంద్రబాబు ఫోన్ చేసినా నో రెస్పాన్స్..!
లేటెస్ట్
- 30 కాదు.. ఎక్కువ మందే చనిపోయారు.. ప్రభుత్వం నిజం చెప్పట్లే: CM మమతా బెనర్జీ
- Stock market: ఈ ఫాల్ ఆగేదెప్పుడు.. అంత వరకు వెయిట్ చేయాల్సిందేనా..?
- IND vs ENG: స్కూల్ క్రికెట్ అనుకున్నావా.. ఎందుకు DRS..?: కన్నెర్ర చేసిన గవాస్కర్
- తెలంగాణ సెక్రటేరియట్ : సీఎం ఛాంబర్ అంతస్తు ఎంట్రన్స్ దగ్గర కూలిన పార్టిషన్
- ఇప్పటి ఉద్యోగులు ఆఫీస్‌కు రమ్మంటే బెదిరిస్తున్నారు.. మరోసారి వార్తల్లోకి ఎల్&టీ బాస్
- ఏ క్షణమైనా.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ !
- PAK vs SA: హీటెక్కిన వార్.. సఫారీ బ్యాటర్‌పై దూసుకెళ్లిన పాక్ బౌలర్
- కుల గణన సర్వేలో పాల్గొనని వారికి తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్
- Spirit:ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించే ఆఫర్.. అస్సలు మిస్ చేసుకోవద్దు..
- నారసింహుడికి ‘చక్రస్నానం’.. వైభవంగా జరుగుతున్న పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
Most Read News
- Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..బంగారం రేట్లు తగ్గాయి..ఎంతంటే
- కల్లులో పురుగుల మందు కలిపిన గీత కార్మికుడు.. చివరికి ఏమైందంటే
- హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నాంపల్లి నుమాయిష్ డేట్ ఎక్స్టెండ్
- చిరంజీవి వారసుడి వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు
- గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి
- Jobs: ఐటీబీపీలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు
- వికారాబాద్ జిల్లా దారూర్ ఎస్సై రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. రూ.30 వేల లంచం తీసుకుంటూ..
- బీఆర్ఎస్ కు మాజీ మేయర్ రవీందర్ షాక్
- ఈ ఐదుగురు చేసిన ర్యాగింగ్ వింటే.. మీరు కూడా కొట్టి కొట్టి చంపుతారు.. !
- సూపర్ విమెన్: వారంలో ఐదు రోజులు.. రోజూ విమానంలో 700 కి.మీ. ప్రయాణం