కళ్లు చెదిరే కాంతులతో గోల్డెన్ టెంపుల్

కళ్లు చెదిరే కాంతులతో గోల్డెన్ టెంపుల్

కళ్లుచెదిరే కాంతులతో వెలిగిపోతోంది పంజాబ్ లోని స్వర్ణదేవాలయం. అమృత్ సర్ వాసులు ఉదయాన్నే ఆలయం దర్శించుకునేందుకు బారులు తీరారు. సరసులో స్నానాలు చేసి… దీపాలు, క్యాండిల్స్ వెలిగిస్తూ.. పూజల్లో పాల్గొంటున్నారు. పంజాబ్ లో దీపావళి పండుగను.. బందీషోర్ దివస్ గా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా.. స్వర్ణదేవాలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సాయంత్రం వేళ కల్లు జిగేల్మనిపించే గోల్డెన్ టెంపుల్ చూసేందుకు వచ్చామని టూరిస్టులు చెబుతున్నారు.