వర్షాల కోసం ఏకనామ జపం 24 గంటలపాటు

వర్షాలు పడి  పంటలు బాగా పండాలని మేళ్లచెరువు లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం భక్తులు పూజా కార్యక్రమాలు చేపట్టారు.అందులో భాగంగా గణపతి పూజ నిర్వహించి అనంతరం ఏకనామ జపం, భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ పూజ  24 గంటలపాటు  కొనసాగుతుందని,  భక్తులు,అర్చకులు తెలిపారు. 

- మేళ్లచెరువు, వెలుగు