గోల్డ్ మెడల్ గెల్చిన తెలంగాణ షూటర్

గోల్డ్ మెడల్ గెల్చిన తెలంగాణ షూటర్

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్‌‌‌‌‌‌‌వరల్డ్ డెఫ్‌ షూటింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. జర్మనీలోని హన్నోవెర్‌లో ఆదివారం జరిగిన మెన్స్‌10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌‌ ఈవెంట్ ఫైనల్లో ధనుశ్‌ 251.7 స్కోరుతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేస్తూ  బంగారు పతకం గెలిచాడు.