పెన్షన్ ఎప్పుడు పెంచుతారు: వికలాంగుల హక్కుల పోరాట సమితి

  •  వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య 

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని  వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య ఆరోపించారు.  సోమవారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్​లోని కలెక్టరేట్ గేట్​ ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరహారదీక్ష నిర్వహించి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  కాళ్ల జంగయ్య మాట్లాడుతూ..  ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.