ఖమ్మం జిల్లా అంకుర హాస్పిటల్లో గర్భిణులకు రాయితీ ప్యాకేజ్​లు

ఖమ్మం టౌన్, వెలుగు :  అంకుర హాస్పిటల్ ఆడబిడ్డలకు అండగా నిల్చేందుకు గర్భిణులకు పలు రకాల పరీక్షల ఫీజులో రాయితీ ప్యాకేజ్​లు ఇస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ చల్లగుళ్ల రాకేశ్​  తెలిపారు. సోమవారం ఖమ్మం నగరంలోని సీక్వెల్ రోడ్డు లోని అంకుర యూనిట్ న్యూ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల1న డాక్టర్స్ డే  నుంచి ఎన్టీ,  టిప్పా, ఫ్రీ అనస్తీషియా చెకప్ తో పాటు గైనిక్ కన్సలేటేషన్ ను మెటర్నిటీ ప్యాకేజ్ గా ఏర్పాటు చేసి వైద్య పరీక్షల్లో రాయితీ కల్పిస్తున్నట్లు వివరించారు.

గర్భిణీ డెలివరీ అయిన తర్వాత వన్ టైమ్ బేబీ కి ఫ్రీ కన్సల్టేషన్, జీరో డేస్ వ్యాక్సిన్ లో 50 శాతం, వెల్ బేబీ ఇన్వెస్టిగేషన్ లో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు చెప్పారు. వీటితోపాటు మరెన్నో రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట హాస్పిటల్ వైద్యులు శ్వేతా యుది స్తర్, నీలకుర్తి జ్యోస్న, బొప్పిడి కల్పన, కందుకూరి సాయి ప్రసన్న ఉన్నారు. 