‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’ అంటూ ‘పుష్ప’లో సమంత వేసిన స్టెప్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. అయితే ఈ పాట మాత్రం వాటిని మించి రికార్డుల్ని సృష్టించింది. అందుకే సీక్వెల్లో కూడా ఓ స్పెషల్ సాంగ్ పెట్టడానికి టీమ్ ఫిక్సయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే నెలలో కానీ జూన్‌లో కానీ సెట్స్‌కి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఫస్ట్ పార్ట్‌లో ఉన్నవారంతా రెండో పార్ట్‌లోనూ కనిపించనున్నారు. అయితే ఐటమ్ సాంగ్ మాత్రం దిశా పటానీతో చేయించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడంటే బాలీవుడ్లో బిజీ అయ్యింది కానీ.. దిశ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది మాత్రం తెలుగులోనే. వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘లోఫర్’లో దిశనే హీరోయిన్. ఈ వార్త కనుక నిజమైతే మళ్లీ ఇన్నాళ్లకి ఆమె టాలీవుడ్లో అడుగు పెడుతుంది. నిజానికి ‘ఊ అంటావా’ పాటకి కూడా మొదట ఒక బాలీవుడ్ హీరోయిన్నే తీసుకున్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ చివరికి సమంత ఫిక్సయ్యింది. ఈసారి కూడా అలానే అవుతుందా లేక దిశ ఊ అంటుందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
సమంతా ఊ అంటుందా? ఊఊ అంటుందా?
- టాకీస్
- March 25, 2022
మరిన్ని వార్తలు
-
Saif Ali Khan: ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్.. గుండెలకి హత్తుకుని సైఫ్ ఎమోషనల్
-
సైఫ్ ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు షర్మిల కృతజ్ఞతలు
-
OTT Drama: రెండ్రోజుల ముందే ఓటీటీలోకి హిస్టారికల్ యాక్షన్ డ్రామా.. కానీ వాళ్లకు మాత్రమే
-
SamanthaRuthPrabhu: సమంత కొత్త లుక్‌కి నెటిజన్లు ఫిదా.. ఏకంగా 9.24కి పైగా లైక్స్‌తో వైరల్
లేటెస్ట్
- అసలేం జరిగింది..? మహారాష్ట్ర ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ రైల్వే క్లారిటీ
- పెళ్లైన జంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్
- పదేండ్ల తర్వాత గ్రామసభలు.. అర్హులందరికీ పథకాలు అందజేస్తం: మంత్రి సీతక్క
- IND vs ENG: షమీకి నో ఛాన్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- దావోస్‌లో ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
- తిరుమల తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జ్‌తో విచారణకు ప్రభుత్వం ఆదేశం
- ప్రాణ భయంతో రైలు నుంచి దూకేస్తే.. మరో రైలు వచ్చి ఢీకొట్టింది : మహారాష్ట్రలో ఆరుగురి మృతి
- IND vs ENG: ఇండియా - ఇంగ్లండ్ టీ20 మ్యాచ్.. చెన్నై అభిమానులకు బంపర్ ఆఫర్
- గాంధీ భవన్లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
- Champions Trophy 2025: ముందుగానే పాకిస్థాన్‌కు న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు.. కారణమిదే!
Most Read News
- 30 రోజుల్లో ఆరు గ్రహాలు మార్పు : జనవరి 21 నుంచి ఫిబ్రవరి 21 వరకు.. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..!
- AmitabhBachchan: లగ్జరీ ఫ్లాట్ అమ్మేసిన అమితాబ్.. కొన్నది రూ.31కోట్లు.. అమ్మింది ఎంతకో తెలుసా?
- Gold rates: మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్ లో తులం ఎంతంటే.?
- బిగ్ షాక్ : సైఫ్ అలీఖాన్ 15 వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం
- Mahesh Babu: హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వు అద్భుతమైన మహిళవి.. నాకు ఎప్పటికీ స్పెషలే
- Game Changer: గేమ్ ఛేంజర్ ఎదురీత.. బ్రేక్ ఈవెన్ కోసం ఆపసోపాలు.. 11 రోజుల నెట్ వసూళ్లు ఇవే!
- Good News:20 రూపాయలతో రీ ఛార్జ్ చేస్తే.. మీ సిమ్ 4 నెలలు పని చేస్తుంది..!
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్: మణిపూర్ నుంచి మొదలైందా..!
- రియల్ బూమ్.. హైదరాబాద్ లోభారీగా పెరుగుతున్న బిజినెస్
- AB de Villiers: హింట్ ఇచ్చేశాడు: మూడేళ్ళ తర్వాత క్రికెట్లోకి డివిలియర్స్ రీ ఎంట్రీ