నా వాట్సాప్ చాట్​లను లీక్ చేయొద్దు

  • నా వాట్సాప్ చాట్​లను లీక్ చేయొద్దు
  • మీడియాకు పోలీసులు లీకులిస్తున్నరు..
  • ఢిల్లీ హైకోర్టులో దిశా రవి పిటిషన్

న్యూఢిల్లీ: రైతుల నిరసనలకు మద్దతుగా టూల్ కిట్​ను తయారు చేసిన కేసులో నిందితురాలు దిశా రవి గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ‘పోలీసులు నా వాట్సాప్ చాట్, ఇతర మెటీరియల్ ను లీక్ చేస్తున్నరు. మీడియా నా ప్రైవేట్ చాట్​లతో కథనాలు ప్రసా రంచేస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ఈ కేసులో నన్ను దోషిగా చూపు తూ ప్రచారం చేస్తోంది. అందుకే నాకు సంబంధించిన ఎలాంటి మెటీరియల్​ను లీక్​ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించండి” అని ఆమె పిటిషన్​లో కోరారు. తాము ఎలాంటి మెటీరియల్​ లీక్ చేయలే దని పోలీసులు కోర్టుకు చెప్పారు. అదే విషయాన్ని అఫిడవిట్​ ద్వారా చెప్పాలని కోర్టు ఆదేశించింది.

For More News..

తెలంగాణలో ఈ టూరిస్ట్​ ప్లేస్​లని చుట్టొద్దమా..

బిట్టు శ్రీను.. లాయర్​ దంపతుల హత్య వెనుక కొత్త పేరు

ఐపీఎల్‌లో తెలుగు కుర్రాళ్లకు ఛాన్స్.. ఎవరిని ఎంతకు కొన్నారంటే..