వరంగల్సిటీ, వెలుగు: మంత్రి కేటీఆర్సీఎం కావాలని కోరుతూ బీఆర్ఎస్సీనియర్నేత రాజనాల శ్రీహరి 300 కుర్చీలను పంపిణీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ చౌరస్తాలో ఈ కార్యక్రమం జరిగింది.
శ్రీహరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో నిమగ్నమవుతున్నారని, అందుకే కేటీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.