కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని 117 కుటుంబాలకు సుమారు రూ.27.73లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తన క్యాంప్ ఆఫీస్‌లో మంగళవారం పంపిణీ చేశారు. ఆయన వెంట మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, రాజశేఖర్, శ్రీనివాస్, లీడర్లు గంధె మహేశ్, బాలయ్య, కృష్ణ, సంపత్ రావు, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
కరీంనగర్ నియోజకవర్గలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
- కరీంనగర్
- November 6, 2024
లేటెస్ట్
- వీడియో: శ్రీతేజని పరామర్శించిన పుష్ప 2 నటుడు జగపతిబాబు..
- Geyser leak: స్నానం చేస్తుండగా గీజర్ లీక్..ఊపిరాడక టీనేజ్ గర్ల్ మృతి
- పబ్లిక్‌ను టచ్ చేస్తే తాట తీస్తాం: బౌన్సర్లకు సీపీ ఆనంద్ వార్నింగ్
- డిసెంబర్ 4న సంధ్య థియేటర్ దగ్గర అసలేం జరిగింది..? మినిట్ టూ మినిట్ వీడియో రిలీజ్ చేసిన సీపీ
- గేమ్ ఛేంజర్ స్టోరీ ఏంటో చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. ఒకే ఒక్కడు సినిమాకి సీక్వెల్ కానుందా..?
- U19 Women's Asia Cup: మెరిసిన తెలంగాణ బిడ్డ.. అండర్ -19 ఆసియా కప్ విజేత టీమిండియా
- కాకా అడుగుజాడల్లో నడుస్తా: ఎంపీ వంశీ కృష్ణ
- Horrific: టెర్రిఫిక్..సెన్స్‌లెస్ అటాక్.. జర్మనీ క్రిస్మస్ మార్కెట్ దాడిని ఖండించిన భారత్
- ఇది పెద్ద కుట్ర..జమిలి ఎన్నికలపై మల్లికార్జున్ ఖర్గే
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
Most Read News
- Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
- శ్రీతేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్కు
- గుడ్ న్యూస్..PF క్లెయిమ్ చాలా ఈజీ.. డ్రా చేసుకునేందుకు ‘ఈ -వ్యాలెట్’..
- ఖమ్మంలో అక్షర చిట్ ఫండ్ సంస్థ మోసం
- మోస్ట్ పాపులర్ హీరోల లిస్ట్ లో టాప్ లో ప్రభాస్, అల్లు అర్జున్ ...
- సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
- సంగారెడ్డి జిల్లాలో నాలుగు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు లైన్ క్లియర్
- వరంగల్ ను రెండో రాజధానిగా ప్రకటించాలి
- నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది : అల్లు అర్జున్
- కాజీపేట- కొండపల్లి మార్గంలో పలు రైళ్లు రద్దు