
కొడంగల్, వెలుగు: కొడంగల్సెగ్మెంట్పరిధిలో 179 మంది లబ్ధిదారులకు రూ. 93 లక్షల సీఎం రిలీఫ్ఫండ్చెక్కులను పంపిణీ చేశారు. సోమవారం కడా ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, కడా స్పెషల్ఆఫీసర్వెంకట్రెడ్డి కలిసి చెక్కులు అందజేశారు.
పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌నేతలు రాజేశ్‌రెడ్డి, విజయ్‌కుమార్, ప్రశాంత్, నర్సింహులు గౌడ్, వెంకట్రావు ఉన్నారు.