కామారెడ్డి నియోజక వర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కామారెడ్డి నియోజక వర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి నియోజక వర్గంలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్​లను మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అందించారు.  కల్యాణలక్ష్మీ 59, షాదీముబారక్​ 29 మొత్తం 88 చెక్​లను లబ్ధిదారులకు అందించారు.  మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.