నిజామాబాద్అర్బన్, రూరల్, వెలుగు: నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లో మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ జరిగింది. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాల్లో అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.