గోవాలో ఘనంగా నరకాసుర దహనం

గోవాలో ఘనంగా నరకాసుర దహనం

దేశ వ్యాప్తంగా దీపావళి సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా నరకాసుర దహనం కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు జనం. గోవా పనాజీలో నరకాసుర దహనం చేశారు. భారీ నరకాసుర విగ్రహాలను ఏర్పాటు చేసి.. పటాకులతో దహనం చేశారు. కార్యక్రమంలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం..

సీసీ కెమెరా వీడియో: అమ్మవారికి దండం.. హుండీకి కన్నం

ఐపీఎల్‌లో కొత్త  యువకులను తీసుకోండి: కపిల్ దేవ్

సైనికులతో మోడీ దీపావళి సెలబ్రేషన్స్