లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నగదు తరలింపుపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. అయితే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో రూ. 50 వేలకు మించి నగదు తరలించే సామాన్య ప్రజానీకం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అధికారులు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి డబ్బు తరలించిన సమయంలో.. అది అధికారులకు పట్టుబడితే తప్పనిసరిగా ఆధారాలు చూపించాలి. లేదంటే ఆ నగదును అధికారులు సీజ్ చేసి.. ఐటీ అధికారులకు అప్పగిస్తారు. ఒక్క నగదుకే ఆధారాలు తప్పనిసరి కాదు. బంగారం, వెండి కొనుగోలు చేసి తరలించినా పక్కా రశీదులు ఉండాలి. ఒక వేళ కొదవ పెట్టిన బంగారాన్ని విడిపించినా దానికి సంబంధించిన పేపర్లను వెంటనే ఉంచుకోవాలి. ఇక ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం భారీ మొత్తంలో డబ్బును తీసుకెళ్తుంటారు. ఇలాంటి వారు కూడా రోగి అడ్మిట్ అయిన ఆస్పత్రి రశీదులు.. ఇతర ఆధారాలను చూపిస్తే సరిపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పక్కా ఆధారాలతో బయటకు వస్తే మంచిదంటున్నారు అధికారులు.
50 వేలకు మించి డబ్బు తరలించోద్దు
- Telugu States
- March 12, 2019
లేటెస్ట్
- H1B వీసా అందిస్తున్న టాప్ 10 ఇండియన్ కంపెనీలు ఇవే..
- తిరుపతి తొక్కిసలాటకు చంద్రబాబే కారణం.. కేఏ పాల్
- GST పోర్టల్ సేవలు బంద్.. జనవరి10న12గంటల నుంచి అందుబాటులో ఉండవు
- IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్స్ వీరిద్దరే.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్
- హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్..రూ. 5కోట్లు దోచుకున్న 23 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్..
- సంక్రాంతి దేనికి ప్రతీక.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
- Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లంటే?
- Virat Kohli: బతిమిలాడి మరీ కోహ్లీకి నా జట్టులో ఛాన్స్ ఇస్తా: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్
- వైకుంఠ ఏకాదశి రోజు..తిరుమల వేంకటేశ్వరస్వామి10 మహిమలు తెలుసుకుందామా..!
- జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...డీసీఎం,తూఫాన్ వాహనం ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్
Most Read News
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
- OTT Thriller: డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్న మాధవన్ లేటెస్ట్ బ్యాంకింగ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
- భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పని చేయండి:L&T ఛైర్మన్
- పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
- TGSRC: సికింద్రాబాద్ - చర్లపల్లి రైల్వే టెర్మినల్..10 నిమిషాలకో బస్సు
- దిల్ రాజు .. సినిమాలు మానేసి కల్లు దుకాణం పెట్టుకో: దేశపతి శ్రీనివాస్