బతికుండగానే పాప చనిపోయిందంటూ సర్టిఫికెట్ ఇచ్చాడు జహీరాబాద్ ప్రభుత్వ హాస్పిటలోని డ్యూటీ డాక్టర్. సంగారెడ్డి జిల్లా చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన అర్చన గత నెల 7న సృహ తప్పి కిందపడింది. దీంతో ఆమెను జహీరాబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అర్చనను చూసిన డ్యూటీ డాక్టర్ ECG తీసి పాప చనిపోయినట్లు ఏకంగా డెడ్ అని చిట్టి రాసి బంధువుల చేతులో పెట్టాడు. బంధువుకు డౌట్ వచ్చి అర్చనను సంగారెడ్డిలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ అర్చన బతికేఉందని చెప్పిన డాక్టర్లు.. ట్రీట్మెంట్ చేశారు. దీంతో ప్రస్తుతం అర్చన కోలుకుని హాస్పిటల్ నుంటి డిశ్చార్జ్ అయింది. అయితే బతికుండగానే చనిపోయిందని చెప్పినా డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బంధువులు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డాక్టర్ నిర్లక్ష్యం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్
- తెలంగాణం
- June 3, 2022
లేటెస్ట్
- Sanchar Saathi App: ఫ్రాడ్ కాల్స్‌కి చెక్ పెట్టేందుకు..‘సంచార్ సాథి’ మొబైల్ యాప్
- Team India: గంభీర్ చెప్పినా అడ్డంగా తలూపాడు.. శాంసన్‌ను కాదన్న రోహిత్..!
- మహా కుంభమేళా సెక్టార్ 5 లో భారీ అగ్ని ప్రమాదం..
- ప్రెస్ మీట్ లో గేమ్ ఛేంజర్ గురించి అడగ్గానే అలా వెళ్ళిపోయిన దిల్ రాజు..
- అపోహలు వద్దు..గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక: భట్టి విక్రమార్క
- అమెరికాలో టిక్ టాక్ బ్యాన్..
- ప్రతిపక్షం నిలదీస్తేనే ప్రభుత్వానికి సోయి ఉంటదా?: హరీశ్
- కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
- Sankranthiki vasthunam Day 5 Collections: 5 రోజుల్లో రూ.161 కోట్లు కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం... దిల్ రాజు బ్రదర్స్ సేఫ్..
- చెన్నూరు అభివృద్ధే నా లక్ష్యం.. : ఎమ్మెల్యే వివేక్
Most Read News
- తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే.?
- రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ మంచు మనోజ్ సంచలనం..
- రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు
- UPS పెన్షన్ అప్డేట్: 8వ వేతన కమిషన్ ప్రకారం పెన్షన్ ఎంత పెరగొచ్చు..?
- పిజ్జా డెలివరీ చేశాడు.. 2 డాలర్ల టిప్ ఇచ్చారు.. కానీ జీవితమే మారిపోయింది..
- నటి పావలా శ్యామలకి ఆర్థికసాయం అందించిన ఆకాష్ పూరీ...
- Champions Trophy 2025: జట్టులో 15 మందికే చోటివ్వగలం.. వంద మందికి కాదు: చీఫ్ సెలెక్టర్ అగార్కర్
- MG కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ 430 కి.మీలు ప్రయాణించొచ్చు
- పితృదేవతల శాపం వేధిస్తుందా.. షట్ తిల ఏకాదశి (జనవరి25)న ఇలా చేయండి
- నా కూతురు ఏ క్రికెటర్‌ను పెళ్లాడటం లేదు..: ప్రియా సరోజ్ తండ్రి