మివీ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాడ్స్ వచ్చేశాయ్​

మివీ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాడ్స్ వచ్చేశాయ్​

హైదరాబాద్​, వెలుగు :  దేశీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మివీ సూపర్​ పాడ్స్​పేరుతో టీడబ్ల్యూఎస్​ ట్రూ వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ ఈయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడ్స్​ను లాంచ్​చేసింది.  డోల్బీ ఆడియోతో సినిమాటిక్ ఆడియోను ఎంజాయ్ ​చేయవచ్చని, సంగీతం స్పష్టంగా వినొచ్చని కంపెనీ తెలిపింది. వీటిలో 3డీ సౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేజ్ ఉండటం వల్ల చిన్న శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. హై-రిజల్యూషన్ ఆడియో, ఎల్​డీఏసీ టెక్నాలజీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 

సింగిల్ చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 60 గంటల వరకు ప్లేటైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తుంది. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఈ ప్రొడక్టు ప్రచారం కోసం మివీ సైలెంట్ యాడ్ ఫిల్మ్ "హియర్ క్లియర్"ను ప్రారంభించింది.