భారీ నష్టాల్లో దేశీ సూచీలు

భారీ నష్టాల్లో దేశీ సూచీలు

ముంబై: దేశీయ స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 600 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగగా.. 150 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతోంది నిఫ్టీ. అమెరికా మార్కెట్లు గతవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఆసియా పసిఫిక్ మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్ల పెంపు కారణంగా బ్యాంకింగ్, టెక్, ఆర్థిక రంగం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 77.32 రూపాయల దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలోని పవర్ గ్రిడ్ మాత్రమే లాభాల్లో పయనిస్తోంది. 

మరిన్ని వార్తల కోసం...

జాబ్​ల పేరిట మోసం

హామీలిచ్చుడు.. దాటేసుడు కేసీఆర్​కు అలవాటే..