అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వీదేశీ విద్యార్థులకు గ్రీన్‌కార్డు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలిపారు. ఆల్-ఇన్ పాడ్‌కాస్ట్ యొక్క ఎపిసోడ్లో ట్రంప్ మాట్లాడుతూ.. కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ కాగానే ఈ దేశంలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటే నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అది రెండేళ్లు.. నాలుగేళ్లు.. ఇలా విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదు. జూనియర్ కాలేజ్‌లకు కూడా దీన్ని వర్తింపజేయాలని భావిస్తున్నాను అని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తొలిరోజే దీనిపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగానే గతంలో దీన్ని అమలు చేయలేకపోయానని చెప్పారు. అమెరికాలో ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లే ప్రతీ ఒక్కరి కల గ్రీన్‌కార్డు. కానీ ఈ డ్రీమ్ మాత్రం కొద్దిమందికే నెరవేరుతుంది. ఈ కార్డు వస్తేనే అమెరికా పౌరసత్వం తీసుకోవడం సాధ్యమవుతుంది. గ్రీన్ కార్డ్ వల్ల అమెరికాలో శాశ్వత నివాస హోదా దక్కుతుంది. ఆ తరువాత సిటిజన్ షిప్ కు మార్గం సుగుమం అవుతుంది.
డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే నేరుగా గ్రీన్ కార్డు
- విదేశం
- June 21, 2024
లేటెస్ట్
- Game Changer X Review: గేమ్ ఛేంజర్ X రివ్యూ.. రామ్‌చరణ్-శంకర్ మూవీ టాక్ ఎలా ఉందంటే?
- ఖమ్మంలో పర్మిషన్ లేని క్లినిక్‌ల సీజ్
- స్ట్రీట్ లైట్ల నిర్వహణ అధ్వానం.. అధికారులపై మేయర్ విజయలక్ష్మి సీరియస్
- హత్య కేసులో 19 ఏండ్ల తర్వాత.. నిందితులను పట్టిచ్చిన AI
- ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపాల్
- కోతలు లేకుండా కరెంట్ .. కామారెడ్డి జిల్లాలో కొత్తగా 52 ట్రాన్స్ఫార్మర్ల బిగింపు
- బోడుప్పల్ లో రూ.43 కోట్ల పనులకు కౌన్సిల్ తీర్మానం
- ఫార్ములా ఈ రేస్ కేసు.. అర్వింద్ కుమార్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
- Game Changer OTT: ఓటీటీలోకి రామ్ చరణ్ గేమ్‌ఛేంజర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- తెప్పోత్సవం.. నయనానందకరం .. ఏరు ఫెస్టివల్‌తో పులకించిన గోదావరి తీరం
Most Read News
- VandeBharatExpress: సినీ చరిత్రలోనే తొలిసారి.. షూటింగ్ కోసం వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..
- NZ vs SL: బౌండరీ దగ్గర కళ్లుచెదిరే విన్యాసం.. క్రికెట్ చరిత్రలోనే బెస్ట్ క్యాచ్
- OTT Thriller: డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్న మాధవన్ లేటెస్ట్ బ్యాంకింగ్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- తెలంగాణ భూ భారతి చట్టానికి గవర్నర్ ఆమోదం
- సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
- SA20: నేటి నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- పాలసీ దారులు చేస్తున్న తప్పిదాలతో.. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద రూ.22 వేల కోట్ల క్లెయిమ్ చేయని ఫండ్
- అపోలో హాస్పిటల్లో సినీ నటుడు విశాల్.. ఎందుకంత ఇబ్బందిపడ్డాడో ఇప్పుడు తెలిసింది..!