నెక్ట్స్ US ప్రెసిడెంట్ ఎవరో జోతిష్యం చెప్పిన అమీ ట్రిప్

నెక్ట్స్ US ప్రెసిడెంట్ ఎవరో జోతిష్యం చెప్పిన అమీ ట్రిప్

అగ్రదేశం అమెరికాలో ఈ ఏడాది నవంబర్ లో జరగబోయే ఎన్నికల ఫలితాల గురించి ప్రముఖ జోతిష్యురాలు అమీ ట్రిప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక అవుతాడని జోత్యిష్యురాలు అమీ ట్రిప్ జోస్యం చెప్పింది. జో బైడన్ ఎన్నికల నుంచి తప్పుకోవడంతో ట్రంపే గెలుస్తాయని ఆమె ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

గతంలో బైడన్ ఎలక్షన్ క్యాంపెనింగ్ లాస్ట్ డేట్ విషయంలో కూడా ఆమె చెప్పెందే నిజం అయ్యింది. యురేనస్ మధ్య సర్గంలో ఉన్నాడని గ్రహాలు ట్రంప్ గెలుపుకు అనుకూలిస్తున్నాయని ట్రిప్ పోస్ట్ చేసింది. 2024లో అమెరికా అధ్యక్ష పదవికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పోటీ చేస్తారని ట్రిప్ అంచనా వేసినట్లు తెలిసింది. దీంతో ఈమె ట్విట్ దేశ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది.