వైజాగ్-విజయవాడ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే. ప్రయాణీకుల సౌకర్యార్థం వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు పరుగులు తీయనుంది. ఈ నెల 26న వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు ఉదయ్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానుంది. రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. వైజాగ్ నుంచి ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు బయలుదేరి.. ఉ.11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి.. రాత్రి 11 గంటలకు వైజాగ్ కు ఈ రైలు చేరుతుందని అధికారులు తెలిపారు.
వైజాగ్-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు
- ఆంధ్రప్రదేశ్
- August 21, 2019
లేటెస్ట్
- Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్‌స్టా పోస్ట్
- హరిహర వీరమల్లు డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది: బాబీ డియోల్
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత జట్టు ఇదే
- కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు
- సినిమా చాన్స్ ఇప్పిస్తానని రూమ్‌కు పిలిచి.. మహిళపై లైంగిక దాడి
- మంచు వివాదం: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసిన మనోజ్
- కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం10 శాతం..థర్డ్ క్వార్టర్స్‌లో 4వేల701కోట్లు
- V6 DIGITAL 18.01.2025 AFTERNOON EDITION
- ILT20: 27 బంతుల్లోనే 81 పరుగులు.. రైనా ఇన్నింగ్స్ గుర్తు చేసిన శ్రీలంక క్రికెటర్
- డియర్ అన్నయ్యా.. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని.. ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తోంది: థమన్
Most Read News
- Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం
- టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
- Today OTT Movies: ఇవాళ (జనవరి 17న) ఓటీటీలోకి 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడ చూడాలంటే?
- రూ.లక్ష 20 వేల టీవీ కేవలం రూ.49 వేలకే.. మరో రెండు రోజులే ఛాన్స్..!
- Rinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం.. ఎవరీమె..?
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- తిరుమల కొండపై అపచారం..కొండపైకి తీసుకొచ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం
- Daaku Maharaaj Box Office: డాకు మహారాజ్ ఐదో రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?
- ఈస్ట్ నుంచి వెస్ట్‌కు.. నార్త్ నుంచి సౌత్ కు పొడవైన మెట్రో కారిడార్లు
- PAK vs WI: బాబర్ ఆజం చెత్త రివ్యూ.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్