నర్సంపేట, వెలుగు : డాక్టర్ గోగుల రాణా ప్రతాప్‌రెడ్డితో పాటు అతడి నలుగురు అనుచరులను బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ప్రకటించారు. నర్సంపేటలోని బీజేపీ ఆఫీసులో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ సభ నేపథ్యంలో పార్టీ ఆఫీసులో మీటింగ్ జరుగుతున్న టైంలో రాణాప్రతాప్‌రెడ్డి అనుచరులు తడుక అశోక్, చేపూరి నాగరాజు, పాలడుగుల జీవన్, గడ్డం ఆంజనేయులు ఆఫీస్‌లోకి వచ్చి అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేయడం, నాయకులను తిట్టడం సరికాదన్నారు. దాడిని తీవ్రంగా పరిగణిస్తూ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కోర్ కమిటీ తీర్మానించిందన్నారు. జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు వడ్డేపల్లి నర్సింహారావు, బాల్నె జగన్, చిలువేరు రజనీభారతి, వనపర్తి మల్లయ్య, కూనమళ్ల పృథ్వీ, రవీందర్‌సింగ్ పాల్గొన్నారు.
బీజేపీ నుంచి రాణాప్రతాప్‌రెడ్డి సస్పెన్షన్
- వరంగల్
- July 8, 2023
లేటెస్ట్
- తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు
- నేను సీఎం క్యాండిడేట్ కాదు.. అదంతా ఫేక్: కేజ్రీవాల్ వ్యాఖ్యలకు రమేష్ బిధూరి కౌంటర్
- రూ.1 వెయ్యి, 2 వేలు, 3 వేలు.. SIPతో కోటి రూపాయల రిటర్న్ రావడానికి ఎన్నాళ్లు పడుతుంది?
- మంద జగన్నాథం మృతిపట్ల కేసీఆర్ సంతాపం
- మంద జగన్నాథం మృతి తెలంగాణకు తీరని లోటు: సీఎం రేవంత్
- మాజీ MP మంద జగన్నాథం మృతికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంతాపం
- మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం.. ఒకేసారి రెండు టైర్లు బ్లాస్ట్
- తిని పెంచమ్మా.. హీరోయిన్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
- మాజీ ఎంపీ మంద జగన్నాథం కన్నుమూత
- నోరు అదుపులో పెట్టుకో... కౌశిక్ రెడ్డికి బల్మూరి వెంకట్ వార్నింగ్
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- పదేళ్ల సర్వీస్‌కు EPS ప్రకారం ఎంత పెన్షన్ వస్తుంది..?
- హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో రేపు, ఎల్లుండి ( జనవరి 13, 14 ) వాటర్ సప్లయ్ బంద్
- హైదరాబాద్ సిటీలో కల్లు తాగేటోళ్లకు బ్యాడ్ న్యూసే ఇది..
- 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న మన్మధుడు మూవీ హీరోయిన్..
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?
- వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం
- జనవరి 26 నుంచి రైతు భరోసా.. రైతుల అకౌంట్లోకి రూ. 12 వేలు: పొంగులేటి
- అసైన్డ్ భూముల్లో వెంచర్లు.. ప్లాట్లుగా చేసి నోటరీపై అమ్మకాలు
- వాటర్ బాటిల్ తీసుకొస్తానని.. రూ. 5 కోట్ల బంగారంతో పరారైన డ్రైవర్..