దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ మేరకు డిసెంబర్ 24 రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరాం గవర్నర్ గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్ గా నియమించారు. మిజోరం గవర్నర్ గా ఆర్మీ మాజీ చీప్ జరల్ వీకే సింగ్ ను నియమించారు.
మణిపూర్ గవర్నర్ గా అజయ్ కుమార్ భల్లాను నియమించారు. ప్రస్తుతం కేరళ గవర్నర్ గా ఉన్న అరిఫ్ మహ్మద్ ఖాన్ ను బీహార్ గవర్నర్ గా నియమించారు. కేరళ గవర్నర్ గా రాజేంద్ర అర్లేకర్ లను నియమించారు.
Ajay Kumar Bhalla appointed as Governor of Manipur.
— ANI (@ANI) December 24, 2024
Dr Hari Babu Kambhampati, Governor of Mizoram appointed as Governor of Odisha. General (Dr) Vijay Kumar Singh, appointed as Governor of Mizoram. Rajendra Vishwanath Arlekar, Governor of Bihar appointed as Governor of Kerala.… pic.twitter.com/RgPVS5u68n