నవీపేట్, వెలుగు: జిల్లా లో మహిళ సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు యూనిఫామ్స్ ఇస్తామని డీఆర్డీఏ పీడీ సాయగౌడ్ అన్నారు. మండలం లోని నాగేపూర్ శివాతండా నవీపేట్ గర్ల్స్ స్కూల్ లో దుస్తులను పంపిణీ అనంతరం అయన మాట్లాడారు. జిల్లా లో మహిళ సంఘాల ఆధ్వర్యంలో బట్టలను కుట్టించి, పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా సంఘాలకు ఆదాయం సమకూరుతుందన్నారు. స్కూల్స్ ప్రారంభం అయ్యే సరికి ప్రతి పిల్లవాడికి ఈ దుస్తులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో మహిళ సమైక్య మండల అధ్యక్షురాలు ఉషారాణి, సీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
నవీపేట్లో యూనిఫామ్స్ పంపిణీ
- నిజామాబాద్
- June 11, 2024
లేటెస్ట్
- ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినేషన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్.. బుమ్రా ఫ్యాన్స్ సీరియస్
- తెలుగు సినిమా డైరెక్టర్‌పై మంతెన అభిమానుల దాడి.. ఆ సీన్లు ఉన్నందుకేనా?
- జగిత్యాల జిల్లాలో కుక్కను తిన్న చిరుత..? భయాందోళనలో గ్రామస్తులు..
- ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ శాఖలు సీజ్ చేసిన ఆస్తులను ఏం చేస్తారు?
- జనవరి 3 నుంచి నుమాయిష్.. ఆదాయంతో 20 విద్యా సంస్థలకు స్పాన్సర్
- ‘గేమ్ ఛేంజర్’ రామ్ చరణ్ భారీ కటౌట్.. వరల్డ్ రికార్డు
- అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై చర్యలు తీసుకోండి: పోలీసులకు ఓయూ జేఏసీ ఫిర్యాదు
- కన్హా శాంతివనంను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
- రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..!
- బాలయ్యతో అన్‌స్టాపబుల్ షోలో సందడి చేయనున్న డాకు మహారాజ్ సినిమా టీమ్.
Most Read News
- Happy New Year 2025: కొత్త సంవత్సరం సెలవులు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం...!
- సినిమా వాళ్లు అంత ఫాస్ట్‌గా ఎలా బరువు పెరుగుతుంటారో.. తగ్గుతుంటారో ఇన్నాళ్లకు తెలిసింది..!
- రైతు భరోసా కోసం చూస్తున్న రైతులకు ఈ విషయం తెలుసా..?
- ZIM vs AFG: దాదాపు 100 ఏళ్ల తరువాత.. వికెట్ పడకుండా రోజంతా ఇద్దరే బ్యాటింగ్
- ఉద్యోగుల సమస్యలకు పరిష్కారమెప్పుడు?
- KVP: రూ. 2 లక్షలకు 4 లక్షలు.. రూ. 5 లక్షలకు 10 లక్షలు.. రెట్టింపు రాబడినిచ్చే ప్రభుత్వ పథకం
- భయపడకండి.. మా ప్రాజెక్ట్‌తో ముప్పు లేదు: చైనా క్లారిటీ
- ఫేక్ ఫోన్‌పే యాప్‌తో రూ.లక్ష లిక్కర్ కొనుగోలు..చేవెళ్ల, శంకర్‌పల్లిలోని వైన్‌షాపులే టార్గెట్
- IND vs AUS: టీమిండియా గెలిచేనా..! MCGలో మునపటి ఛేజింగ్ రికార్డులేంటి..?
- Astrology: నిద్రపోయే ముందు.. లేచిన తరువాత..ఏ దేవుడికి దండం పెడితే అదృష్టం కలుగుతుంది..!