సూర్యాపేట జిల్లాలోని మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. మఠంపల్లిలో దుర్గ భవాని మెడికల్ షాప్ లో డ్రగ్స్, నిషేధిత టానిక్ లు అమ్ముతున్నారని సమాచారంతో ఎక్సైజ్, డ్రగ్స్ ఆఫీసర్లు మెడికల్ షాప్ లో సోదాలు నిర్వహించారు.
షాప్ యాజమని రవీందర్ నాయక్ ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.