
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. ఆదివారం( మార్చి9) ఆఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. నిన్న రాత్రి పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన నార్కోటిక్ బ్యూరో అధికారులు..పెద్దమొత్తంలో MDMA డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ఆఫ్జల్ గంజ్ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు జియాగూడకు చెందిన వ్యాపారవేత్త ఉన్నట్లు పోలీసులుతెలిపారు.
ALSO READ | SLBC రెస్యూ అపరేషన్లో బిగ్ అప్డేట్: టన్నెల్ నుంచి డెడ్ బాడీ వెలికితీత