తెలంగాణ DSC ఫైనల్ ‘కీ’ విడుదల

తెలంగాణ DSC ఫైనల్ ‘కీ’ విడుదల

హైదరాబాద్: డీఎస్సీ రాసిన అభ్యర్థులకు గుడ్న్యూస్..తెలంగాణ DSC ఫైనల్ ‘కీ’ విడుదల చేసింది పాఠశాల విద్యాశాఖ.DSC2024 పరీక్ష కీ, ఫైనల్ రెస్పాన్స్ షీట్ను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ www.schooledu.telanoana.oov.in లో విడుదల చేసింది.

 మరోవైపు తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం మరో గుడ్న్యూస్ వినిపించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టిన రేవంత్రెడ్డి ప్రభుత్వం..జూలైలో 11 వేలకు పైగా పోస్టులతో వేసిన డీఎస్సీకి పరీక్ష నిర్వహించింది. రో వారంలో ఫలితాలు ప్రకటించనున్నట్టు తెలిపారు. 

Also Read :- సిటీలో మళ్లీ భారీ వర్షం

అంతేకాకుండా త్వరలోనే.. మరో 6 వేల పోస్టులతో త్వరలోనే మరో డీఎస్సీ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.